Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు

Similar presentations


Presentation on theme: "ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు"— Presentation transcript:

1 ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు

2 అష్టావధానం లోని అంశములు
అష్టావధానం లోని అంశములు  నిషిద్ధాక్షరి దత్తపది సమస్యా పూరణం ఆసువు 5. కావ్య పఠనం వ్యస్తాక్షరి వర్ణన అప్రస్తుత ప్రసంగం

3 నిషిద్ధాక్షరి క్రికెట్, కప్పు, ప్రపంచ అనేమాటలు ఉండకూడదు.
1. భారత్ ప్రపంచ క్రికెట్ కప్ విజయం పురస్కరించుకొని ఒక పద్యం ప్రత్యక్ష అనుకృతిలో (Direct Speech) ఉండాలి;    క్రికెట్, కప్పు, ప్రపంచ అనేమాటలు ఉండకూడదు. 2. శివ కేశవులను ఏక కాలం లో వర్ణించాలి - పద్యంలో శివ, కేశవ, శంకర, ఈశ్వర, విష్ణు అనేమాటలు ఉండకూడదు

4 ఈ ఇచ్చిన పదములతో పద్యాలు చెప్పండి
దత్తపది భారత దేశంలో ఈనాటి పరిస్థితి – శ్కాము, షేము, పాము, సేము   విఘ్నేశ్వర ప్రార్ధన – పలావ్, చికెన్, కుర్మా, మట్టన్, రమ్ము, దమ్ము   బ్రాహ్మణ భోజనము వర్ణన – పంది, కోడిపెట్ట, చేప, కప్ప ఈ ఇచ్చిన పదములతో పద్యాలు చెప్పండి  

5 సమస్యా పూరణం 'కులజన భాగ్య సీమ ఇది కోకను గొంటిని కంటికింపుగాన్’
'కులజన భాగ్య సీమ ఇది కోకను గొంటిని కంటికింపుగాన్’ 'రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టెను కోమలంబుగన్’ 'ముని చూపులు మోహనాంగి మనసును దోచెన్’

6 * MP3 file of this song is enclosed
ఆసువు టింగ్, లింగ్, డింగ్, ఖంగ్ శబ్దాలతో Sachin Tendulkar ను  వర్ణించండి (ఈ శబ్దాలను మీలో ఒకరు వాయించండి)  కాలము లారును* అనే అన్నమాచర్య కీర్తనకు తెలుగు పద్యం కావాలి - ఆరు ఋతువులు ఒకేసారి కన్పించేలా  * MP3 file of this song is enclosed

7 కావ్య పఠనం (1) 1. టట్టటాట టట్టటాట టట్టటాట టట్టటా - ఈ వృత్తంలో ఒక మహా కవి చేసిన మూడు వీడియో గ్రాఫ్ లాంటి పద్యాలు చెప్పండి 2. మధుమాసవాసరపు వర్ణన (శ్రీ రామ రాజ భూషణుని వసుచరిత్ర ) లనాజనాపాంగ వలనావసదనంగ - తులనాభికాభంగదోః ప్రసంగ, మలయానిల విలోలదళ సాసవరసాల - ఫలసాదర శుకాలపనవిశాల, మలినీగరుదనీకమలినీ కృతధునీ క - మలినీసుఖిత కోకకులవధూక, మతికాంతసలతాంతలతికాంతర నితాంత - రతికాంతరణ తాంతసుతనుకాంత, మకృతకామోదకురకావికలవకుల ముకులసకలవనాంత బ్రమోదచలిత కలిత కలకంఠ కులకంఠకాకలీ వి భాసురము, వొల్చు మధుమాస వాసరంబు. ఇది ఎవరి కృతి? దీనిలో అలంకారాలు ఎన్ని? దీని నిక్షిప్త భావము చెప్పండి

8 కావ్య పఠనం (2) పై నున్న శ్రీ శంకర భగవత్పాదుల వారి 'సౌందర్య లహరి' లోని శ్లోకం విడమరచి చెప్పండి - శ్రీ చక్రాన్నిఈ శ్లోకం తో తేట తెల్లం చేయండి. అన్నమాచార్యుల వారి - బ్రహ్మ కడిగిన పాదమూ - బ్రహ్మగారు ఎప్పుడు విష్ణు పాదాలు కడిగారట! ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాయబడ్డ రెండు రస గుళికలను విశదీకరించండి. 

9 వ్యస్తాక్షరి కంటి శుక్రవారము గడియలేడింట
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తట్టలు చేరిచి నిప్పుపట్టీ  కరగించి పై ప్రయోగాలకు అన్నమయ్య వారి ఆంతర్యం ఏమిటి? అంగుళ్యా కః కవాటం - ప్రహరతి ? కుటిలే మాధవః కిం వసన్తో? నో చక్రీ; కిం కులాలో ? న హి ధరణీధరః; కిం-ద్విజిహ్వః ఫణీన్ద్రః? నా; అహం ఘోరాహి మర్దీ - కిమసి ఖగపతిః? – ర్నో; హరిః; కిం కపీన్ద్రః? ఇ త్యేవం గోపకన్యా - ప్రతివచన జితః - పాతుః నశ్చక్రపాణిః. శ్రీ లీలాశుకుల వారి శ్రీ కృష్ణ కర్ణామృతం లోని ఈ శ్లోకానికి అనువాదమైన శ్రీ అన్నమయ్య గారి కీర్తన ఏమిటి? విశదీకరించండి  

10 వర్ణన చర్చరీ (సంస్కృతం) లేక మత్తకోకిల (తెలుగు)
ఈ వృత్తాన్ని 'ఛందము’గా మార్చండి ‘హర నర్తనము’ లేక ‘విభుద ప్రియా’ కు చర్చరీ కి ఏమిటి వత్యాసం - గణములు ఒకటే గదా ‘ఛందము’ వృత్తం లో అందంగా అమ్మవారిని వర్ణన చేయండి అది ‘చర్చరీగా’ మార్చితే లక్ష్మీ దేవిని వర్ణించేలా ఉండాలి

11 అప్రస్తుత ప్రసంగం ఏమండీ కుక్క కుడివైపునించి ఎదురైతే మంచిదా? లేక ఎడమవైపునుంచి ఎదురైతే మంచిదా? ‘కవి వృషభులు’ ఆలశ్యంగా వచ్చారే? రాయల వారి ప్రశ్న - తెనాలి వారికి - తెనాలి వారి జవాబు ఏంటో మరి ! మావాడు బ్రతికుండగా 'నిర్వాహకుడే' - మరణించినా ‘నిర్వాహకుడే’ మనం ఒక గడ్డం గీసుకోడానికే చాలా బాధ పడుతున్నాం - మరి రావణాసురుడు పది గడ్డాలతో యెలా నెట్టు కొస్తున్నట్టు? తెలియ లేదూ - తెలివిలేదూ – తెలుపనేలేదూ ఉన్నదంతా చీకటైతే - ఉందా ! లేదాండీ !! - అర సున్నా ఉందా! లేదాండీ? చీకట్లో అర సున్నా ఉందా? లేదా?


Download ppt "ద్విగుణిత అష్టావధానం - ప్రశ్నలు"

Similar presentations


Ads by Google