Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమె న్నో శ్రమలు

Similar presentations


Presentation on theme: "సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమె న్నో శ్రమలు"— Presentation transcript:

1 సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమె న్నో శ్రమలు || 2 || seeyonu paatalu santoshamooga paadchu seeyonu velludamu || 2 || lokaana shaashvataananda memiyu - ledani cheppenu priyudesu || 2 || pondavale ee lokambunandu - kontakaalamenno shramalu || 2 ||

2 ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో || 2 || నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానునుపై నిల్పుడి || 2 || సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || iguptunu vidachinattu meeru - aranyavaasulai ee dharalo || 2 || nityanivaasamu ledilalona - netraalu kaananupai nilpudi || 2 || seeyonu paatalu santoshamooga paadchu seeyonu velludamu || 2 ||

3 మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 || నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము || 2 || సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || maaraanu polina chedaina sthalamula - dvaaraa povalasi yunnaanemi || 2 || nee rakshakundagu yese nadupunu - maarani tanadu maata nammu || 2 || seeyonu paatalu santoshamooga paadchu seeyonu velludamu || 2 ||

4 ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి || 2 || పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి || 2 || సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || aiguptu aashalanniyu vidachii - ranguga yesuni vembadinchi || 2 || paadaina korahu paapambu maani - vidheyulai viraajilludi || 2 || seeyonu paatalu santoshamooga paadchu seeyonu velludamu || 2 ||

5 ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 || సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభు యేసుకి జై || 2 || సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || aanandamaya paralokambu manadi - acchata nundi vachunesu || 2 || seeyonu geetamu sompuga kalasi - paadedamu prabhu yesuki jai || 2 || seeyonu paatalu santoshamooga paadchu seeyonu velludamu || 2 ||


Download ppt "సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 || లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమె న్నో శ్రమలు"

Similar presentations


Ads by Google